కెరీర్ స్టార్టింగ్ నుంచి లవ్, ఫ్యామిలీ లాంటి జానర్స్ లో సినిమాలు చేసిన రణబీర్ కపూర్ ని నార్త్ ఆడియన్స్ ఫ్యూచర్ సూపర్ స్టార్ గా చూస్తారు. సాఫ్ట్ క్యారెక్టర్స్ ని, యూత్ కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ని ఎక్కువగా చేసే రణబీర్ కపూర్ ఆన్ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తాడు. బాలీవుడ్ ప్రిన్స్ అని అందరి చేత ప్రేమగా పిలిపించుకునే రణబీర్ కపూర్ ని రక్తం ముంచి లేపుతున్నట్లు ఉన్నాడు మన సందీప్ రెడ్డి…