MSVG Collections: బాక్సాఫీస్ వద్ద మెగా ర్యాంపేజ్.. రెండు రోజుల్లోనే 120 కోట్లు..!
- ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద మెగా ర్యాంపేజ్
- తొలి రోజే రూ. 84 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమా
- రెండో రోజు ముగిసే సరికి మొత్తం వసూళ్లు రూ. 120 కోట్ల మార్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSVG Collections: సంక్రాంతి కానుకగా విడుదలైన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana ShankaraVaraPrasad Garu) చిత్రం మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు ఏకంగా 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక రెండో రోజు బాక్సాఫీస్ వద్ద మరింత ఊపు అందుకుంది. రెండు రోజులు ముగిసేసరికి ఈ చిత్రం మొత్తం వసూళ్లు 120 కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా చిత్ర బృందం ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
Sreeleela : అసలైన విజయం ఇప్పుడే దక్కింది.. కోలీవుడ్ ఎంట్రీపై శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
- N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్‌రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్‌పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
కేవలం థియేటర్ల దగ్గరే కాకుండా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో కూడా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. గత 24 గంటల్లో బుక్ మై షో (BookMyShow) లో ఏకంగా 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ మ్యానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. సంక్రాంతి సెలవులు ఇప్పుడే మొదలవ్వడంతో, రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఈ వసూళ్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతారల కెమిస్ట్రీతో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ పండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
తాజావార్తలు
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్‌పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!