Balakrishna : అఖండ మూవీ ఘన విజయం తర్వాత బాలయ్య కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఆయన నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నవంబర్ లో కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఆహాలో మొదలు కానుంది. ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.
'మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం'' లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు. ఈసారి ఆయన దర్శకత్వంలో నూతన నటీనటులతో బొడ్డు కోటేశ్వరరావు 'దోచేవారెవరురా' సినిమాను నిర్మించారు.
నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో మాస్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరి అదే నిజమైతే వచ్చే శనివారం ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
Sangeetha: శివ పుత్రుడు, ఖడ్గం వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సంగీత. టాలీవుడ్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సంగీత పెళ్లి తరువాత టాలీవుడ్ కు దూరమైంది.