పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రంతో కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ‘రొమాంటిక్’ మూవీ ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలాకాలం నిరీక్షణ తర్వాత విడుదలైంది. మూవీ టైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా హీరో…
డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం “రొమాంటిక్”. ఆకాష్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న “రొమాంటిక్” చిత్రం టీజర్ ను మేకర్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది.…