Traffic Alert: హైదరాబాద్ ప్రజలకు నగర ట్రాఫిక్ అధికారులు అలర్ట్ చేశారు. నేడు, రేపు (21,22) ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని..
ఒడిశా తీరప్రాంతంలో 'దానా' తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా, తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేశారు.