భద్రాద్రి రాముడు ఆస్తులను మాఫియా ముఠా నుంచి కాపాడాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. భద్రాద్రి రాముడికి చెందిన భూములు రాష్ట్ర విభజన సందర్భంగా మన రాష్ట్రానికి బదిలీ అయిన 7 మండలాల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పరిధిలోకి వచ్చాయి.. జిల్లాల విభజనలో అవి శ్రీ అల్లూరి మన్యం జిల్లా, పాడేరు పరిధిలోకి వచ్చాయని.. ఈ భూములపై కన్నేసిన ఒక ముఠాలోని కొందరు, భాగాలుగా ఏర్పడి మాఫియాగా…
తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దని చెప్పారని గుర్తుచేసుకున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… జిల్లా ప్రజలందరి మనసులో విశాఖపట్నం రాజధాని అంశం ఉందన్నారు.. ప్రతి ఒక్కరూ గొంతు విప్పి మాటాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చిన ఆయన.. విశాఖ రాజధాని అంశంలో రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు.. మంత్రి పదవికి తాను రిజైన్ చేస్తానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవడానికి భక్తులు తరలివెళ్తుంటారు.. ఒక్కసారి తిరుమలకు వచ్చారంటే.. ఇక, తిరుమలేషుడి దర్శనాకి ఎన్నిపర్యాయాలు అయినా వెళ్తూనే ఉంటారట భక్తులు.. ఓవైపు వీఐపీలు, మరోవైపు సాధారణ భక్తులు.. ఇలా తిరుమల గిరులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి.. అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ).. నవంబర్ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది.. భక్తుల కోసం…
మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చే నెలలో ఆయన విశాఖలో పర్యటించనున్నారు.. నవంబర్ 11వ తేదీన విశాఖ రానున్న ఆయన.. రూ.400 కోట్లతో విశాఖలో చేపట్టనున్న రైల్వే నవీకరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.. రైల్వే నవీకరణ పనులతో పాటు.. పలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు భారత ప్రధాని… ఈ అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి…
హిందువులు ఎంతో భక్తితో ఎదురు చూసే మాసం రానేవచ్చింది.. ముఖ్యంగా ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. పుణ్యస్నానాలు ఆచరించేవారు, మాలధారణ చేసేవారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారు.. వ్రతాలు చేసుకునేవారికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది.. ఇక, కార్తిక మాసం ఇవాళ ప్రారంభం కావడంతో.. శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది..
* టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఉదయం 9.30కి ఇంగ్లండ్‌తో తలపడనున్న ఐర్లాండ్ * టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30కి న్యూజిలాండ్‌ను ఢీకొట్టనున్న ఆఫ్ఘనిస్థాన్ * నేడు ఢిల్లీ నుంచి హెలికాప్టర్లో తెలంగాణకు రాహుల్ గాంధీ.. సాయంత్రం 5 గంటల లోపు మక్తల్ చేరుకోనున్ రాహుల్.. * చెన్నై: నయనతార దంపతుల సరోగసి వివాదంపై విచారణ పూర్తి.. నేడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న విచారణ కమిటీ * నేడు తాడేపల్లిలో ఉదయం 9..30 గంటలకు…
* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు ఉదయం 9.30 గంటలకు బంగ్లాదేశ్‌తో నెదర్లాండ్స్ మ్యాచ్.. * టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సౌతాఫ్రికాతో జింబాబ్వే ఢీ.. * దీపావళి సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రేక్.. ఢిల్లీకి వెళ్లిన రాహుల్ * ప్రకాశం : దీపావళి పండుగ సందర్భంగా ఒంగోలులో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు.. * ఒంగోలు కేశవస్వామిపేట చెన్నకేశవ…