యాంకర్ రష్మి.. బుల్లి తేరపై స్టార్ స్టేటస్ ను అందుకుని తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా వెండితెరపై కనిపించింది. కానీ బుల్లితెర రష్మీకి వేలాదిమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల రష్మీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన విషయాన్నీ తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ‘ గత కొన్ని రోజులుగాఆరోగ్యం బాగుండటం లేదు. నా శరీరంలో ఎదో జరుగుతోందన్న నాకు అర్ధం అవుతోంది. కొంత గ్యాప్ తీసుకోవాలని ముందుగా…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వివాదం రోజు రోజుకి తీవ్రంగా మారుతుంది. 400 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ఏరియా గా డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి.. పచ్చని చెట్లతో ఉండే ఆ ప్రాంతంలో జేసీబీలు రంగంలోకి దింపి విధ్వంసం మొదలు పెట్టారు. దీంతో ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దంటూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జంతువులు, పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రెటీలు ఫైర్ అవుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని…
యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనుకున్న స్థాయి చేరుకోలేకపోయింది. హాట్ ట్రీ ఇచ్చి మరి ‘గుంటూర్ టాకీస్’ వంటి చిత్రాలు చేసిన ఫలితం లేకుండా పోయింది.కానీ ‘జబర్దస్త్’ కామెడీ షో ఆమె దశ తిరిగేలా చేసింది. తెలుగు సరిగా రాక తన ముద్దు ముద్దు మాటలతో, గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు.. ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. Also Read:Nani: నాని ‘ది…
Anchor Rashmi Grand Father Passed Away: తెలుగులో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తొలుత పలు ప్రయత్నాలు చేసిన ఆమె తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ జబర్దస్త్ అంటే రష్మీ, రష్మీ అంటే జబర్దస్త్ అనేలా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమవుతున్న పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.…
Bullet Bhaskar Punch on Rashmi Gautam: ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో యాంకర్ రష్మీ ఒక చిన్న పాత్రలో, ఒక పాటలో కనిపించి కనువిందు చేసింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆమె కనిపించినంత సేపు అందాలు ఆరబోసింది. ఇక ఆమె పాత్ర గురించి తాజా ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో బుల్లెట్…
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బుల్లితెరపై అందాలు ఒలకపోస్తూ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోయేలా చేసేస్తుంది. అందాల ప్రదర్శనతోనే కాకుండా సుధీర్ తో ప్రేమాయణం ఎపిసోడ్ తో నిత్యం వార్తలో హల్ చల్ చేస్తుంటారు. అమె ఓ యానిమల్ లవర్ అనే విషయం చాలా మందికి తెలుసు.