Rashmi : హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. అసలేమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ రష్మి.. బుల్లి తేరపై స్టార్ స్టేటస్ ను అందుకుని తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా వెండితెరపై కనిపించింది. కానీ బుల్లితెర రష్మీకి వేలాదిమంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల రష్మీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అందుకు సంబంధించిన విషయాన్నీ తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ‘ గత కొన్ని రోజులుగాఆరోగ్యం బాగుండటం లేదు. నా శరీరంలో ఎదో జరుగుతోందన్న నాకు అర్ధం అవుతోంది. కొంత గ్యాప్ తీసుకోవాలని ముందుగా కమిట్ అయిన ప్రోగ్రామ్స్ ను త్వరగా ఫినిష్ చేశాను. కొద్దీ రోజుల క్రితం ఒళ్లు నొప్పులు ఎక్కువ అయ్యాయి. దానికి తోడు విపరీతంగా రక్త స్రావం అవుతోంది. చివరకు తన హీమోగ్లోబిన్ స్థాయి 9శాతానికి కి పడిపోయింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.
Also Read : NTRNeel : వేటకు సిద్దమైన టైగర్.. ఫొటోస్ వైరల్
Also Read
తీవ్రమైన నొప్పులతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను. ఏప్రిల్ 18న ఆపరేషన్ చేసారు వైద్యులు. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను హాస్పిటల్‌లో చేరిన రష్మీ గత 5 రోజులుగా నాకు తోడుగా ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాస్పిటల్ టీంకు ధన్యవాదాలు’ అని తెలిపింది రష్మీ. ఇంకా కొన్ని రోజులు ఇలానే రెస్ట్ మోడ్‌లో ఉంటానని మాత్రం చెప్పింది. పూర్తి గా కోలుకున్నాక, ఆరోగ్యం కుదుటపడ్డాక మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తానని ఇంకో మూడు వారాలు మాత్రం ఇలాగే విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది కానీ అసలు రష్మీకి వచ్చిన అనారోగ్య కారణం ఏంటన్నది దానిపై వివరంగా చెప్పలేదు. కారణాలు ఏవైనా కానీ రష్మీ త్వరగా కోలుకుని బుల్లితెరపై మళ్ళి మెరవాలని అందరిని నవ్వించాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!