Anchor Rashmi: బుల్లితెరను ఏలుతున్న యాంకర్స్ లో హాట్ బ్యూటీ రష్మీ ఒకరు. ప్రస్తుతం వరుస షోలు చేస్తూనే ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక తాజాగా ఈ బ్యూటీ.. నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rashmi: యాంకర్ రష్మీ ప్రస్తుతం షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. గీతా మాధురి భర్త నందు హీరోగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
బుల్లితెర యాంకర్ రష్మీ ఒక పక్క టీవీ షోలలో.. ఇంకోపక్క సినిమాలలో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చిరు సరసన నటించే అవకాశం పట్టేసింది. ఇకపోతే రష్మీ గురించి ఒక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రాణి గారి బంగ్లా చిత్ర నిర్మాత నాగ లింగం.. రష్మీ తనను బెదిరించిందని, ఆ కాల్…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. అమ్మడి అందచందాలకు అటు బుల్లితెర అభిమానులే కాదు వెండితెర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం రష్మీ పలు సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటిస్తుంది. అయితే గతకొన్నిరోజుల నుంచి రష్మీ గురించిన రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే రష్మీ- సుధీర్ కి మధ్య రిలేషన్ ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే అందులో…
బుల్లితెరపై అందాల విందు చేసే యాంకర్లల్లో రష్మీ పేరు గట్టిగానే వినిపిస్తోంటుంది.ఒకపక్క షోలలో మెరుస్తూనే మరోపక్క సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా…