Rashmi Gautam: ‘భోళా శంకర్’లో కర్చీఫ్ తీసేలోపే వెళ్లిపోయావ్.. పాపం రష్మి పరువు తీసేశాడుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bullet Bhaskar Punch on Rashmi Gautam: ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో యాంకర్ రష్మీ ఒక చిన్న పాత్రలో, ఒక పాటలో కనిపించి కనువిందు చేసింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆమె కనిపించినంత సేపు అందాలు ఆరబోసింది. ఇక ఆమె పాత్ర గురించి తాజా ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ పంచ్ వేసి ఆమె పరువు తీసి పారేశాడు. సెప్టెంబర్ 15న ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా ‘‘చిరంజీవి సినిమాలో నువ్వు చేసావు’’ అని రష్మితో చెబుతూ.. “నీకోసం సినిమా థియేటర్‌కు వెళ్తే ఇంటర్వెల్ వరకు కనబడలేదని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.
Mukesh Udeshi: సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. చిరంజీవి సినిమాల నిర్మాత మృతి!
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
అయితే ఇంటర్వెల్ తర్వాత వస్తావు కదా అని థియేటర్లో వెయిట్ చేస్తే కింద కర్చీఫ్ పడింది, వంగుని ఇలా తీసేలోపే మళ్ళీ వెళ్ళిపోయావు అంటూ రష్మీ మీద పంచ్ వేసి పాపం పరువు తీసి పారేశారు. ఇక కేవలం బులెట్ భాస్కర్ అనే కాక ఇమ్మాన్యుయేల్-శ్రీవిద్య, బాబు-వర్ష స్కిట్ ప్రోమో కూడా ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ఆటో రామ్ ప్రసాద్, దొరబాబు స్కిట్ ప్రోమో సైతం ఇంట్రెస్టింగ్ గా సరదాగా సాగింది. ప్రోమోని బట్టి చూస్తే రాబోయే ఎపిసోడ్లో ఇమాన్యుల్, బుల్లెట్ భాస్కర్, రాంప్రసాద్ స్కిట్స్ హైలెట్ గా ఉండబోతున్నాయని అర్థం అవుతోంది.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..