Home
Anaswara Rajan
Anaswara Rajan News
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
Itlu Arjun: కింగ్ నాగార్జున సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి, రోజురోజుకూ పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లోని ‘శివ’ థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నాగార్జున పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విజయానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిత్రబృందానిదేనని, ఇందులో తన పాత్ర కేవలం చివర్లో వచ్చి ప్రెజెంట్ చేయడం వరకేనని ఆయన నిరాడంబరంగా చెప్పారు. సినిమాకు షో షోకు మౌత్ టాక్ పెరగడంతో పాటు కలెక్షన్లు… -
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
Anaswara Rajan: మలయాళ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనశ్వర రాజన్, ఇప్పుడు టాలీవుడ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ‘ఛాంపియన్’ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ మలయాళ కుట్టికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన స్పెషల్ బూస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అనశ్వర టాలెంట్పై నమ్మకంతో రామ్ చరణ్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె… -
Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
Ram Charan’s Chiru Leaks Joke: మహేశ్ ఉప్పల దర్శకత్వంలో అనీష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా.. వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెర్రీ చేసిన… -
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
Anaswara Rajan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కేరళలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్లు ఆయన్ను సొంత హీరోలా ‘మల్లు అర్జున్’ అంటూ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మలయాళ భామ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గురించి చెప్పిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఏళ్లపాటు అల్లు అర్జున్ ఒక మలయాళీ హీరోనే అని తాను… -
Itlu Arjuna : ఎన్టీఆర్ను ఫిదా చేసిన కొత్త హీరో: ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ సంచలనం!
తొలి సినిమాలోనే హీరోలు మాస్ డైలాగులు చెప్పాలని ఆరాటపడతారు. కానీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మూగవాడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎంతో గట్స్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి సాహసమే చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను సైతం ఫిదా చేశాడు ఓ కొత్త హీరో. కింగ్ నాగార్జున సమర్పణలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఇట్లు అర్జున’. ఈ చిత్రంతో అనీష్ అనే యువకుడు టాలీవుడ్కు హీరోగా పరిచయమవుతున్నాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్… -
Itlu Arjuna : నవంబర్ 13న బాక్సాఫీస్ వార్.. అయినా తగ్గేదే లేదంటున్న నాగార్జున!
నవంబర్ 13.. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత క్రేజీ రిలీజ్ డేట్. ఇప్పటికే ఆ తేదీపై కన్నేసి చాలా సినిమాలు క్యూ కట్టాయి. థియేటర్ల కోసం భారీ క్లాష్ తప్పని ఈ పరిస్థితుల్లో, కింగ్ నాగార్జున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదే ‘ఇట్లు అర్జున’. ఓ వైపు నవంబర్ 13న థియేటర్ల దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ, నాగ్ స్వయంగా సమర్పిస్తూ ఒక కొత్త హీరో… -
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ఇరుముడి’ ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మాములుగా లేదు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే సినిమా కోసం భారీ కాస్టింగ్ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కి సంబంధించి తాజాగా బయటికొచ్చిన నటీనటుల వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్… -
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్కి పూనకాలే!
Chiru Leaks: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘కాకా’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ సాధించడంతో ఈ కొత్త చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి చిరంజీవి స్వయంగా ఇచ్చిన కొన్ని హింట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారాయి. పైకి కనిపించే రూపం వేరు.. అసలు వెనుక దాగి ఉన్న చరిత్ర… -
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్లుక్ వచ్చేసింది!
Anaswara Rajan as Ammulu in Chiranjeevi’s Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు… -
Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్తో పూనకాలు!
‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఎలా ఉందంటే?…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!