Anasuya last episode in jabardasth show: జబర్దస్త్ షోలో యాంకర్ అనసూయ ప్రస్థానం మరోసారి చివరి అంకానికి చేరింది. గతంలో ఒకసారి వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్ షోను విడిచిపెట్టగా ఆమె స్థానంలో నిర్వాహకులు రష్మీని తెచ్చారు. అయితే కొన్నాళ్లకు అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ షో నిర్వాహకులు ఎవరినీ నొప్పించకుండా షోను రెండు భాగాలుగా విభజించి ఒక భాగానికి అనసూయను, మరో భాగానికి రష్మీని యాంకర్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా అనసూయ మరోసారి బబర్దస్త్…
చిత్రసీమలోకి అడుగుపెట్టిన ప్రతి రైటర్… ఎప్పుడో ఒకప్పుడు డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే కొందరి కలలు త్వరగా నెరవేరితే మరికొందరి కలలు నిజం కావడానికి చాలా కాలం పడుతుంది. పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన శ్రీధర్ సీపాన పరిస్థతి కూడా అదే. దాదాపు మూడు, నాలుగేళ్ళుగా దర్శకుడు కావాలనుకుంటున్న అతని కోరిక తీరకుండా వాయిదా పడుతూ వచ్చింది. ‘బృందావనమది అందరిదీ’తో దర్శకుడు కావాలని శ్రీధర్ అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు.…
హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ ను వదిలి వెళ్ళిపోతుంది అన్న వార్తలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై అనసూయ అటు ఇటు కాకుండా ఒక పోస్ట్ పెట్టి అభిమానులను కన్ప్యూజ్ చేస్తోంది.
జబర్దస్త్ అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్దస్త్.. కెరీర్ ఆరంభం నుంచి అనసూయ ఎన్ని షోలు చేసింది.. ఎన్ని సినిమాలు చేసింది అనేది పక్కన పెడితే .. అనసూయ ఫేమస్ అయ్యింది మాత్రం జబర్దస్త్ కారణంగానే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
'సోగ్గాడే చిన్ని నాయనా'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ యాంకర్ అనసూయ 'రంగస్థలం'తో నటిగా తన సత్తాను చాటుకుంది. అలానే మధ్య మధ్యలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ సోలో హీరోయిన్ గానూ సక్సెస్ ను అందుకుంటోంది.
ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం! టాలెంట్ ఉన్న వారు సైతం ఒక చోట సక్సెస్ సాధిస్తే, చిత్రంగా మరోచోట ఫెయిల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్ లో ఇది బాగా కనిపిస్తుంది. రంగస్థలం మీద గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది సినిమా రంగంలోనూ తమ అదృష్టం పరీక్షించుకుని చేదు అనుభవం ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ‘బుల్లితెర మీద దుమ్ము దులుపుతున్నాం కదా… వెండి తెర మీద…
హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తనను ట్రోల్ చేసినవారికి ఘాటుగా సమాధానాలు చెప్తూ వారి నోరు మూయిస్తుంది. ఇక కొన్నిసార్లు అమ్మడు హద్దు దాటి ప్రవర్తించిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు బిడ్డలా తల్లి అయినా చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకొని, హాట్ హాట్…
శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్. ఆదివారం అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫస్ట్ లుక్తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ”ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న…
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒకపక్క షోలలో మెరుస్తూనే ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల చిత్రంలో కీలక పాత్రలను కొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకొంటుంది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అదరగొట్టిన అనసూయ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో ఆఫర్ అందుకొని బంఫర్ ఆఫర్ పట్టేసింది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్సు కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్…