హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తనను ట్రోల్ చేసినవారికి ఘాటుగా సమాధానాలు చెప్తూ వారి నోరు మూయిస్తుంది. ఇక కొన్నిసార్లు అమ్మడు హద్దు దాటి ప్రవర్తించిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు బిడ్డలా తల్లి అయినా చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకొని, హాట్ హాట్…
శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్. ఆదివారం అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అనసూయ ఫస్ట్ లుక్‌తో పాటు వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ”ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న…
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒకపక్క షోలలో మెరుస్తూనే ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల చిత్రంలో కీలక పాత్రలను కొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకొంటుంది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అదరగొట్టిన అనసూయ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో ఆఫర్ అందుకొని బంఫర్ ఆఫర్ పట్టేసింది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్సు కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్…
బుల్లితెరపై యాంకర్ గా వెండితెరపై నటిగా సత్తా చాటుతున్న టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్. సుకుమార్ “రంగస్థలం”లో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆమె “పుష్ప” వంటి భారీ సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ అనసూయ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్…
అటు బులితెరపై, ఇటు వెండితెరపై తనదైన శైలిలో నటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ. ఇటీవలే “ఖిలాడీ”తో రెండు విభిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తనపై ఎవరన్నా చేయకూడని కామెంట్స్ చేసినా, అసభ్యకరంగా ఇబ్బందికరంగా ఉండేలా తన గురించి మాట్లాడినా ఏమాత్రం సహించదు. తాజాగా ఆమె ఏజ్ పై వచ్చిన ఓ ఆర్టికల్ ను, అది రాసిన వారిని ఉద్దేశిస్తూ గట్టిగానే క్లాస్ తీసుకుంది. Read Also : Project K…
అనసూయ… బుల్లితెరకు గ్లామర్ రంగులు అద్దిన బ్యూటీ. స్మాల్ స్క్రీన్‌పై మసాలా పెంచే విషయంలో హాట్‌నెస్ అంటే ఏమిటో రీ డిఫైన్ చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. ఇక ఆ తరువాత వెండి తెరపై కూడా ఆమె తనదైన శైలిలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా మాత్రం ఓ సినిమా వల్ల ఆమె చేసిన గ్లామర్ షో అంతా వేస్ట్ అయ్యిందే అంటున్నారు నెటిజన్లు. Read Also : Project K : తాజా…
బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ‘ఖిలాడీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, దింపుల్ హయతి హీరోయిన్లుగా ‘ఖిలాడీ’ తెరకెక్కింది. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ వేదికపైనే అందరిముందూ హీరోయిన్ మీనాక్షి చౌదరికి దర్శకుడు రమేష్ వర్మ సారీ చెప్పారు. ఎందుకంటే… ‘ఖిలాడీ’ ట్రైలర్ లోనూ ఇతర ప్రమోషన్లలోనూ డింపుల్ హయతిని మాత్రమే ఎక్కువగా చూపించారు. రమేష్…
మాస్ మహారాజా, రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం సాయంత్రం గ్రాండ్‌గా నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్ అనసూయ ఓ సీక్రెట్ ను రివీల్ చేసేసింది. ఫుల్ కిక్…
స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పుష్ప’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ను హైదరాబాద్లోని యూసుఫ్ గూడా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు. అక్కడికి భారీ ఎత్తున బన్నీ అభిమానులు రాగా, రాజమౌళి, బుచ్చిబాబు, వెంకీ కుడుముల, మారుతి డైరెక్టర్ విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన అసూయ మాట్లాడుతూ అల్లు అర్జున్ కు చిత్ర…
యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. తార్నాకలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. ఆయన వయసు 63 ఏళ్లు. సుదర్శన్ రావు చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మరణానికి అదే కారణం అని తెలుస్తోంది. సుదర్శన్ ఆకస్మిక మరణం అనసూయ భరద్వాజ్, ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. రాజీవ్ గాంధీ దేశాన్ని పాలిస్తున్నప్పుడు అనసూయ తండ్రి…