దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన అర్బన్ రోమ్ కామ్ “గెహ్రైయాన్”. తాజాగా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. “గెహ్రైయాన్” ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. అయితే టీజర్ తో తీవ్ర దుమారం రేపిన ఈ రొమాంటిక్ డ్రామాకు రిలీజ్ అయ్యాక మాత్రం మంచి స్పందన వచ్చింది. పెళ్లి తరువాత ఇలాంటి సీన్లలో నటించడం ఏంటి అంటూ విమర్శలు ఎదుర్కొన్న…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25న వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ‘లైగర్’ బీటీఎస్ పిక్స్, అలాగే ఇన్స్టా ఫిల్టర్ విడుదల చేయగా… అవి సోషల్ మీడియాలో…
ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు…
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్సీబీ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో, షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తరువాత అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎన్సీబీ. సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండేను ఇప్పుడు ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. కొన్ని…
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ లో యూత్ కు అందాల కనువిందు చేస్తోంది. డబ్బూ రత్నాని క్యాలెండర్ 2021 కోసం అనన్య పాండే చేసిన ఫోటోషూట్ అద్భుతంగా ఉంది. చిట్టిపొట్టి దుస్తుల్లో హాట్ గా కన్పిస్తున్న ఈ భామ… ఆమె పక్కనే ఉన్న చిన్న కుక్క కూడా ఫొటోకు భలేగా ఫోజిచ్చింది. ఇందులో అనన్య డెనిమ్ షార్ట్, నల్లటి బ్రాలెట్ పై ఎరుపు జాకెట్‌తో గార్జియస్ గా కన్పిస్తోంది. ఇక భారతీయ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్…