బాలీవుడ్ బ్యూటీ అందాల కనువిందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ పిక్ లో యూత్ కు అందాల కనువిందు చేస్తోంది. డబ్బూ రత్నాని క్యాలెండర్ 2021 కోసం అనన్య పాండే చేసిన ఫోటోషూట్ అద్భుతంగా ఉంది. చిట్టిపొట్టి దుస్తుల్లో హాట్ గా కన్పిస్తున్న ఈ భామ… ఆమె పక్కనే ఉన్న చిన్న కుక్క కూడా ఫొటోకు భలేగా ఫోజిచ్చింది. ఇందులో అనన్య డెనిమ్ షార్ట్, నల్లటి బ్రాలెట్ పై ఎరుపు జాకెట్‌తో గార్జియస్ గా కన్పిస్తోంది. ఇక భారతీయ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తన ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీతో హీరోయిన్లను కెమెరాలో అద్భుతంగా బంధిస్తారు. ఆయనతో ఇప్పటికే సన్నీ లియోన్, విద్యాబాలన్, కియారా అద్వానీ, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి తారలు ఫోటోషూట్లు చేశారు. ఇటీవలే డబ్బూ రత్నాని క్యాలెండర్ 2021 కోసం సన్నీ లియోన్ చేసిన ఫోటోషూట్ లోని లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. కాగా ప్రస్తుతం అనన్య పాండే… విజయ్ దేవరకొండతో కలిసి పాన్-ఇండియా చిత్రం “లైగర్”లో నటిస్తోంది.
Also Read
- RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
- Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. 'రామాయణం'పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
- Akkineni Nagarjuna : 29న నాగార్జున 'కింగ్ 100' క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
- The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!