స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో కెరీర్ స్టార్ట్ చేసింది అనన్య పాండే. ఆ సినిమా సూపర్ హిట్ కాదు కానీ పర్లేదు అనే టాక్ తెచ్చుకుంది. కానీ ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె హిట్ చూసి రెండేళ్లు అవుతోంది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్2 తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో చూడలేదు. చెప్పాలంటే ఎక్కువ ఓటీటీ సినిమాలు, స్పెషల్ అప్పీరియన్స్‌లకు పరిమితమైన…
Ananya Pande : అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల పరంగా కాస్త వెనకబడింది గానీ.. అందాలను ఆరబోయడంలో ఎప్పుడూ వెనకబడలేదు. ఈమె విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ. Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ లో నా తడాఖా చూపిస్తా..…
Ananya Pande : హీరోయిన్లకు ట్రోల్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఏదో ఒక టైమ్ లో బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాను కూడా అలాంటి బాధితురాలినే అంటూ తెలిపింది అనన్య పాండే. లైగర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ థియేటర్లలో అద్వితీయ విజయం సాధిస్తూ, ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగో వారంలోనూ హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండేలు ప్రధాన పాత్రల్లో నటించగా, వారి భావోద్వేగపూరితమైన కోర్ట్ సన్నివేశాల నటనకు విమర్శకుల నుంచి…
Ananya Pandey : సినీ రంగంలో బాడీ షేమింగ్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లపై ఇలాంటి కామెంట్లు చేశారు. కొందరు తమపై జరిగిన బాడీ షేమింగ్ న్ బయట పెట్టారు కూడా. ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఇది కామన్ గా జరుగుతోంది. తాజాగా అనన్య పాండే కూడా దీనిపై స్పందించింది. తానూ ఆ బాధితురాలినే అంటూ తెలిపింది. అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా…
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీపై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ మీద కళానిధి మారన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ కోసం భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నారు. అమెరికాకు వెళ్లి మరీ హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడి వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సైన్స్ పిక్షన్ మూవీగా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక…
పుష్ప లాంటి వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్‌ల తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముంబైలో నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. Read More: Puri – Sethupathi: అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట! ఇప్పటికే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ఒక వార్త వెలుగులోకి వచ్చింది.…
Nushrratt : బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ తాజాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తనను కాదని తన సినిమా సీక్వెల్ లో అనన్య పాండేను తీసుకోవడం బాధనిపించిందంటూ తెలిపింది. ఆమె చేసిన తాజా కామెంట్స్ బాలీవుడ్ లో సెన్సేషన్ అవుతున్నాయి. అనన్య పాండే గతంలో లైగర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. ఇప్పుడు కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ భామ. అలాంటి అనన్య పాండే తన…
బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2, పతి పత్ని ఔర్ ఓ సక్సెస్ తో మంచి జోష్ చూపించిన గ్లామరస్ డాల్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారడానికి అడ్డుకట్ట వేసింది లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా…