Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హన్మకొండ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
బాలీవుడ్ నటి అనన్య పాండే , సౌత్ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తమ ‘లిగార్’ చిత్రం కోసం లైమ్‌లైట్‌లో ఉన్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. ప్రమోషన్ కోసం రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రంలోని కొత్త పాటను ప్రమోట్ చేయడానికి ఇద్దరూ నేరుగా చండీగఢ్ చేరుకున్నారు. ‘లిగర్’ సినిమాలోని కొత్త పాట ‘కోకా 2.0’ త్వరలో రాబోతోంది. ఈ పాటను ప్రమోట్ చేయడానికి అనన్య , విజయ్ దేవరకొండ…
Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం విదితమ. ఇప్పటికే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ ను ఫినిష్ చేసిన విజయ్.. త్వరలోనే జనగణమణ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు.
Koffe With Karan: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో 'కాఫీ విత్ కరణ్'. ఫేమస్ సెలబ్రిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకొని 7 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ లో ముందు ఎన్నడూ లేని విధంగా తెలుగు తారలు సందడి చేయడం విశేషం.
Puri Jagannadh Team: పూరి టీమ్ ‘లైగర్’ ప్రచారంలో వేగం పెంచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25 రిలీజ్ కి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘లైగర్ హంట్ థీమ్’ తో పాటు ‘అకిడి పక్డి’ పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాతో బాలీవుడ్లో జెండా పాతాలని డిసైడ్ అయ్యారు డాషింగ్ డైరెక్టర్ పూరి, హీరో విజయ్ దేవరకొండ.…