బాలీవుడ్ ఇండస్ర్టీలో బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇప్పటికే అలా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం. తర్వాత విడిపోవడం మరోకరితో జతకట్టడం అక్కడి వారికి అలవాటే. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అంతే కాదు మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. Also Read: Bhargavi :…
బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2, పతి పత్ని ఔర్ ఓ సక్సెస్ తో మంచి జోష్ చూపించిన గ్లామరస్ డాల్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారడానికి అడ్డుకట్ట వేసింది లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా…
Bahishkarana Official Trailer Telugu: నటి అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. మంచోడు…
Naveen Chandra: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర ‘తగ్గేదే లే’ అంటున్నారు. తాజాగా హీరోయిన్ అనన్య రాజ్ తో జతకట్టారు. వీరి కాంబినేషన్లో ఓ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది.
చాయ్ బిస్కెట్ సంస్థ గర్ల్ ఫార్ములా కేటగిరిలో స్ట్రీమింగ్ చేస్తున్న ‘థర్టీ వెడ్స్ ట్వంటీ వన్’ సీజన్ 2, ఐదవ ఎపిసోడ్ ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం కార్తీక్ తండ్రి కావడం మీద నడిపిన డైరెక్టర్ పృథ్వీ వనం ఇప్పుడీ లేటెస్ట్ ఎపిసోడ్ ను మేఘన బర్త్ డే, దాని పర్యవసానంపై తీశాడు. కొత్త ఉద్యోగంతో సతమతమౌతున్న మేఘన బర్త్ డే ను కాస్తంత స్పెషల్ గా జరపాలని పృథ్వీ భావిస్తాడు. ఆమె…
గతేడాది యూట్యూబ్ సిరీస్ లలో బాగా పేరుతెచ్చుకున్న వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. తన కన్న 10 ఏళ్ళు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి కథను ఎంతో వినోదాత్మకంగా చూపించారు. చైతన్య రావ్ – అనన్య జంటగా మనోజ్-అసమర్థ్ సంయుక్తంగాకథను అందించిన ఈ సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ సిరీస్ కి కొనసాగింపు మొదలైంది. 30 వెడ్స్ 21 సీజన్ 2…
చాయ్ బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ’30 వెడ్స్ 21′. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ లాక్డౌన్‌లో అందరినీ అలరించింది. చైతన్య, అనన్య జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో…