Naveen Chandra: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర ‘తగ్గేదే లే’ అంటున్నారు. తాజాగా హీరోయిన్ అనన్య రాజ్ తో జతకట్టారు. వీరి కాంబినేషన్లో ఓ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. ఈ మూవీ వచ్చే శుక్రవారం రిలీజ్ కానుంది. మంగళవారం హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ తగ్గేదేలే ప్రీరిలీజ్ ఈవెంట్లో అనన్య రాజ్ క్లీవేజ్ షోతో ప్రేక్షకుల మతి పోగొట్టింది. సిల్వల్ లెహెంగాలో ఆమె చాలా హాట్ గా కనిపించి అభిమానులకు కనువిందు చేసింది. ఈ సినిమాకు శ్రీనివాసరాజ దర్శకత్వం వహించారు. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించగా, ఆయన సరసన నాయికలుగా దివ్య పిళ్లై – అనన్య కనిపించనున్నారు.
Read Also: Munugode Bypoll: సమరానికి సర్వం సిద్ధం.. భారీగా భద్రతా బలగాల ఏర్పాటు
హైదరాబాదు ‘దసపల్లా కన్వెన్షన్’ లో జరిగిన వేడుకకు హీరో హీరోయిన్స్ తో పాటు ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించిన మకరంద్ దేశ్ పాండే .. రవి కాలే .. పూజా గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సినిమాలో తమ పాత్రల ప్రాధాన్యతను గురించి చెప్పారు. ప్రతి ఐదు నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉండ+