తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్న ఆనంది, తాజాగా తన కొత్త చిత్రం ‘గరివిడి లక్ష్మి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఒక భావోద్వేగ ప్రయాణంగా రూపొందుతోంది. ఇటీవల ‘నల జిలకర మొగ్గ’ చిత్రంతో ఉత్తరాంధ్ర జానపద సౌరభాన్ని అందంగా చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు…
Shivangi : ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి.
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేశారు. ఈ సినిమా ఎంత పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో వుండబోతోందో ఫస్ట్…
Bharani K dharan Becoming Director with Sivangi Movie: తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న ఆనంది, తమిళ్ అమ్మాయి అయినా తెలుగులో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాన్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సివంగి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ…
Even blind people can watch the Vidhi film:రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్ ఎస్ నిర్మించిన తాజా చిత్రం ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి శ్రీనాథ్ రంగనాథన్ కెమెరామెన్‌గా పని చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయగా ఈ మేరకు ఏర్పాటు…
Allari Naresh: ‘అల్లరి’ తను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరులా మార్చుకున్నారు హీరో నరేశ్. ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు… ‘విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం, నాంది, మహర్షి’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ‘అల్లరి’ నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా కొత్త చిత్రం సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.…
‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’.. నిన్న (ఆగస్ట్ 27) విడుదలైన ఈ సినిమాలో క్లైమాక్స్ బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్‌గా అనిపిస్తుందని పలువురు ప్రశంసలు కురిపిస్తోన్నారు. హీరోయిన్ ఆనంది కూడా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఈ సినిమా విశేషాల గూర్చి సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ‘పలాస 1978 చూశాక నాకు…
యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా సక్సెస్ కావాలని కోరారు. ట్రైలర్ చూస్తుంటే ఇది రివేంజ్ డ్రామాలా కన్పిస్తోంది. ఇంతవరకూ టీజర్, పోస్టర్లతో సినిమాను సాఫ్ట్ కార్నర్ లో చూపించిన మేకర్స్ ట్రైలర్ లో మాత్రం డిఫరెంట్ గా మాస్ తో యాక్షన్ ను కూడా చూపించారు.…