టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రం చేస్తున్నారు. సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” చిత్రం భారీ హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి “శ్రీదేవి సోడా సెంటర్”పై ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలతో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ ఈ డ్రామాకు సంగీతం అందించారు. ఈ రోజు “శ్రీదేవి సోడా సెంటర్” మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా…
యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, సత్యం రాజేష్, నరేష్, రఘుబాబు, అజయ్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి సహాయక పాత్రలు పోషిస్తున్నారు. సమాచారం ప్రకారం సుధీర్ బాబు నటించిన ఈ వైవిధ్యమైన చిత్రం డిజిటల్, శాటిలైట్…
‘బాలికా వధూ 2’ ప్రోమో విడుదలైంది. సరికొత్త ఆనంది ఎవరో ప్రేక్షకులకి తెలిసిపోయింది. గతంలో డైలీ సీరియల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్న ‘బాలికా వధూ’కి ఇది సీక్వెల్ అనుకోవచ్చు. అయితే, కంప్లీట్ గా కొత్త స్టోరీ అని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు బాలికా వధూగా అవికా గోర్ నటించింది. ఈసారి ఆనంది పాత్రలో కనిపించిన చిన్నారి మరింత తక్కువ వయస్సు అమ్మాయి కావటం విశేషం. ప్రోమోలో ఆమెని కొత్త పెళ్లికూతురుగా చూపించారు. ఇంట్లో కాలుమోపిన…