రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనిపించని పక్షి ఇప్పుడు కనిపిస్తోంది. దేశంలోనే అరుదైన పక్షిగా ఉన్న “బ్లాక్ బాజా” తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. ఈ పక్షి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ రిజర్వు అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండలం మన్ననూరు రేంజి పరిధి నల్లమల అడవిలోని ఫరహబాద్ వద్ద గుర్తించామని అమ్రాబాద్ అటవీశాఖ డివిజనల్ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో…