రాజేశ్ ఖన్నా VS బిగ్ బి! ఒరిజినల్ సూపర్ స్టార్ VS న్యూ సూపర్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో సూపర్ స్టార్ అన్న పేరు వినిపించగానే ఈ తరం వారికి షారుఖ్ నుంచీ రణబీర్ దాకా బోలెడు మంది హీరోలు గుర్తుకు వస్తారు. కానీ, నిన్నటి తరం వార్ని సూపర్ స్టార్ అని అడిగితే అమితాబ్ బచ్చన్ పేరు చెబుతారు. ఇంకా ముందు తరం వార్ని అడిగితే రాజేశ్ ఖన్నా అంటారు! నిజానికి ఆయనకు ‘ఒరిజినల్ సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్’ అనే టైటిల్ కూడా ఉంది!
రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చాడు. క్రమక్రమంగా ఎదిగాడు. రాజేశ్ ఖన్నా తరువాత బాలీవుడ్ లో సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే, ఖన్నాకి, బచ్చన్ కి మధ్య తొలినాళ్లలో అంతగా పొసిగేది కాదని అంటుంటారు. అంతే కాదు, రాజేశ్ ఖన్నా మధ్యలో తెరకి దూరమయ్యాడు. మళ్లీ 2018లో ‘వఫా’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఆయన్ని మీడియా ప్రతినిదులు అమితాబ్ బచ్చన్ గురించి అడిగారు. రాజేశ్ ఖన్నా నటన నుంచీ తప్పుకోక పోయి ఉంటే బిగ్ బి సూపర్ స్టార్ అయ్యి ఉండే వాడే కాదు కదా అని అడిగారు!
అమితాబ్ గురించి పాజిటివ్ గానే మాట్లాడిన రాజేశ్ ఖన్నా ఆయన తన కృషితో ఎదిగాడని అన్నాడు. అంతే కాదు, బిగ్ బి వల్ల పరిశ్రమతో పాటూ ప్రేక్షకులు కూడా గర్విస్తారని మెచ్చుకున్నాడు. అయితే, ఆయన సక్సెస్ చూసి తాను ఎంత ఆనందిస్తానో అంతగా ఈర్ష్య కూడా చెందుతానని సరదాగా రాజేశ్ ఖన్నా మీడియాతో వ్యాఖ్యానించాడు!
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..