భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో నేడు స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు.
కొన్ని దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం, అనిశ్చితి మధ్య చాలా దేశాలు భారత్‌తో స్నేహం చేయాలని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. తన ఒడిశా పర్యటనలో రెండో రోజు ఆదివారం జరిగిన సమావేశంలో 'విశ్వ బంధు భారత్' అనే అంశంపై ఆయన మాట్లాడారు.
సునీతా విలియమ్స్ భారతీయులకు ఈ పేరు సుపరిచితమే. ఆమె గతంలో ఎన్నో విజయాలు సాధించారు. అమెరికాలో అత్యధిక స్టామినా ఉన్నవారి జాబితాలో సునీత రెండోస్థానంలో నిలిచారు. అంతరిక్షంలో ఎక్కువ సమయంపాటు గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Joe Biden : అమెరికాలోని మసీదులు, యూదుల మత స్థలాల కోసం జో బిడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మతపరమైన స్థలాల భద్రత కోసం సమాఖ్య నిధులలో బిలియన్ల రూపాయలను (400 మిలియన్ అమెరికా డాలర్లు అంటే సుమారు 33 బిలియన్లు) ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా పాలస్తీనా అనుకూల ఆందోళనలతో అమెరికాలోని యూనివర్సీటీలు దద్దరిల్లుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
భారత్, జపాన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో వాట్హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఆయా దేశాల పట్ల బైడెన్‌కు అమితమైన గౌరవం ఉందని తెలిపింది.
America vs China : చైనాకు పోటీగా అమెరికా ఇప్పుడు సరికొత్త ప్రణాళికతో కసరత్తు చేస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మీదుగా చైనాను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.