Home
Amazon Prime Video
Amazon Prime Video News
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
అడివి శేష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో… -
OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ రకరకాల జానర్స్‌కి చెందిన మూవీస్‌తో సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే రీతిలో రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఈ వీక్ ఓటీటీ మూవీస్ లిస్ట్‌లో ‘మేజర్’, ‘గూఢచారి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ‘హిట్ మిషన్’ ‘అడివి శేష్’ మూవీతో పాటు, వరుసగా 100 కోట్లు బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తున్న ‘జెన్ జీ సూపర్ స్టార్’ ‘ప్రదీప్ రంగనాథన్’ మూవీ కూడా ఉంది. ముందుగా ‘అమెజాన్… -
Couple Friendly: ఓటీటీలోకి వచ్చేసిన డార్లింగ్ ప్రభాస్ మెచ్చిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా.. ఎక్కడ చుడొచ్చంటే..?
Couple Friendly: టాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి, హిట్ టాక్ సాధించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. యువ హీరో శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, థియేటర్లలో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దీనిపై ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. Tollywood Upcoming Movies: శర్వానంద్ నుంచి… -
Telegram: యూజర్లకు అలర్ట్! టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే?
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ (I&B మంత్రిత్వ శాఖ) టెలిగ్రామ్‌కు నోటీసు జారీ చేసింది. OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పలు OTT ప్లాట్‌ఫారమ్‌లు (జియోసినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటివి) టెలిగ్రామ్‌లో తమ కాపీరైట్ కంటెంట్‌ను పైరసీ ద్వారా పెద్ద ఎత్తున పంచుకుంటున్నారని ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత, 3,142 టెలిగ్రామ్ ఛానెల్స్‌లో సినిమాలు, OTT కంటెంట్లు పైరసీ రూపంలో పంపిణీ అవుతున్నట్లు గుర్తించారు.… -
OTT Crisis : నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ న్యూరూల్స్.. స్క్రిప్ట్ స్టేజ్‌లోనే ఆగిపోతున్న భారీ చిత్రాలు..
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల పరిస్థితి ఆశించినంతగా లేదు. గతంలో సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా విడుదల దగ్గర పడ్డాక ఓటిటి డీల్స్ కుదుర్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్క్రిప్ట్ దశలోనే బడ్జెట్ అంచనాలు పెరిగిపోవడం, దానికి తగ్గట్టుగా ఓటిటి బిజినెస్ క్లోజ్ కాకపోవడంతో నిర్మాతలు తమ ప్రాజెక్ట్‌లను హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. కేవలం థియేట్రికల్ ఆదాయంపైనే ఆధారపడి వందల కోట్లు ఖర్చు చేయడం రిస్క్ అని భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. Also Read… -
Naari Naari Naduma Murari : ఓటీటీలోకి వచ్చేసిన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కాండినేషన్‌లో వచ్చిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఒక యువకుడి కథను దర్శకుడు చాలా సరదాగా తెరకెక్కించారు. ముఖ్యంగా శర్వానంద్ టైమింగ్, కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సంయుక్త, సాక్షి తమ నటనతో ఆకట్టుకోగా.. నరేష్ వంటి సీనియర్ నటులు… -
Sobhita Dhulipalla: లెక్కలు వేసుకుంటే ఇక్కడ రాణించలేం..
‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలతో మెప్పించిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ చిత్రం ‘చీకటిలో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో శోభిత తన పాత్ర గురించి, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. Also Read : Ashika Ranganath :… -
Jigris OTT: అమెజాన్ ప్రైమ్‌లో ‘జిగ్రీస్’ సునామీ.. ఇంట్లో అన్-లిమిటెడ్ నవ్వుల జాతరే!
టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా నటించిన చిత్రం ‘జిగ్రీస్’. ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా.. మౌంట్ మేరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. 2025 నవంబర్ 14న విడుదలైన జిగ్రీస్.. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. రోడ్ ట్రిప్-ఫ్రెండ్ షిప్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకు యూత్ ఫిదా అయిపొయింది. సినిమా చూస్తున్నంత సేపు తమ చిన్ననాటి జ్ఞాపకాలు… -
Cheekatilo : శోభిత ధూళిపాల ‘చీకటిలో’ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు బిజీగా ఉన్న శోభితా ధూళిపాళ్ల, ఒక పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తోంది. ఆమె మెయిన్ లీడ్‌లో నటించిన ‘చీకటిలో’ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా ఈ సినిమాలో శోభిత ఒక పాడ్‌కాస్టర్‌గా కనిపిస్తూ, హైదరాబాద్‌లోని… -
Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్
Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. Read Also : Varanasi…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..