Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం.. ఆదాయం కోసం కొత్త ప్లాన్!
- అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం
- ఆదాయం కోసం కొత్త ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకొనేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు తన స్ట్రీమింగ్ వేదికగా ఎటువంటి యాడ్స్ అందించని ప్లాట్‌ఫామ్ త్వరలోనే ప్రకటనలు ఇచ్చేందుకు చూస్తోంది. అమెజాన్ తన వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. ఒకవేళ యాడ్- ఫ్రీ కంటెట్ కావాలనుకొనేవారు అధిక ధరతో తీసుకొచ్చే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: అధిక ధరకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు.. సూపర్ మార్కెట్‌ను తనిఖీ చేసిన మంత్రి
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
- UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, బ్రిటన్, అమెరికాతో పాటు పలు యూరోపియన్ దేశాల్లోని యూజర్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను ప్రచారం చేస్తోంది. 2025 నాటికి ఈ ప్రకటనల్ని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని చూస్తోంది. అంటే ఇకపై సినిమాలు, షోలు చూస్తున్న సమయంలో ఈ యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ఒకవేళ ప్రకటనలు వద్దనుకుంటే యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర వేదికల కంటే యాడ్స్ తక్కువగానే ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే కొత్త ప్లాన్ వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Haryana Elections: ఏంటి ఇది..? హర్యానాలోని 20 స్థానాల్లో రీ-ఎలక్షన్ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం..
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?