Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిప్తి దిమ్రీ బోల్డ్ మూవీ ‘బ్యాడ్ న్యూజ్’!
- కామెడీ ఎంటర్‌టైనర్‌గా బ్యాడ్ న్యూజ్
- ఫుల్ రన్‌లో వంద కోట్లకు పైగా వసూళ్లు
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triptii Dimri’s Bad Newz on Amazon Prime Video: బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన క్రేజీ సినిమా ‘బ్యాడ్ న్యూజ్’. బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫుల్ రన్‌లో ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ‘యనిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించడం కూడా సినిమాకు బాగా హెల్ప్ అయింది. థియేటర్‌లో ప్రేక్షకులకు నవ్వులు పంచిన బ్యాడ్ న్యూజ్.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో బ్యాడ్ న్యూజ్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) అందుబాటులో ఉంది. థియేటర్‌లో భారీ హిట్ కొట్టిన ఈ చిత్రం.. ఓటీటీలో కూడా దుమ్ములేపడం ఖాయం. ఈ సినిమా కోసం ముఖ్యంగా యూత్ ఎదురుచూస్తున్నారు. విడుదలకు ముందే అంచనాలు ఏర్పడడంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల మధ్య భారీ పోటీ నెలకొంది. చివరకు అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ హక్కులను తీసుకుంది. స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
Also Read: Balakrishna-Bobby: సంక్రాంతికి కాదు.. ఆ సెంటిమెంట్ రోజే సినిమా విడుదల!
ఆనంద్ తివారి దర్శకత్వంలో వచ్చిన బ్యాడ్ న్యూజ్ చిత్రంలో విక్కి కౌశల్, త్రిప్తి డిమ్రి, అమీ విర్క్ ప్రధాన పాత్రలు చేశారు. ఇందులో నేహా ధూపియా, కరణ్ అజ్లా, తరుణ్ దడేజాలు కూడా నటించారు. జీవితంలో ఎంతో సాధించాలని కలలు కనే అమ్మాయి అనుకోకుండా పెళ్లి చేసుకోవడం, మరొకరితో ఎఫైర్ పెట్టుకోవడం, చివరికి వాళ్లిద్దరి కారణంగా తల్లి అవడం అనే కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇద్దరు తండ్రులు ఈ సంఘటనని ఎలా స్వీకరించారు?, తమ బిడ్డల కోసం ఏం చేశారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!