Ajay Devgn’s Maidaan OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన సినిమా ‘మైదాన్’. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోణీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్ చిత్రం సినీ ప్రియుల్ని…
Satya Dev’s Krishnamma Movie on Amazon Prime Video: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో సత్యదేవ్‌కు జంటగా అతీరా రాజ్ నటించారు. మే 10న థియేటర్లలో విడుదలైన కృష్ణమ్మ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే విడుదలైన వారానికే ఈ చిత్రం…
Yatra 2 Stremaing in Amazon Prime Video: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందటంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో రిలీజైన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీ తెరకెక్కించాడు.ఫి బ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీఎం జగన్ గురించి…
Family Star Movie Telecast Partner is Star Maa: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.…
మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు. హర్రర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. విడుదల ముందు ఎలాంటి ఆశలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 30 కోట్ల వరకు దాదాపు వసూళ్లను రాబట్టింది. థియేటర్లో ఉన్నంత సేపు…
మెగాప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమా మార్చి 1 న విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్…
Amazon Prime Video’s big 2024 reveal of movies, original movies, web series: థియేట్రికల్ విడుదల తర్వాత తమ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్ లు & టాక్ షోల వివరాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ రోజు ప్రకటించారు. మొత్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియో 64+ టైటిల్‌ల పూర్తి లిస్ట్ మీ కోసం Samantha Ruth Prabhu: సిటాడెల్ టీజర్ చూశారా.. యాక్షన్ అదరగొట్టిన సామ్ గేమ్…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. డైరెక్టర్ శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ ఉంది. అలాగే సినిమా మార్చి 1 న విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ…
టాలీవుడ్ యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు నటించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది..…