Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇట్స్ అఫీషియల్..
- బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
- ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్.
- అమెజాన్ ప్రైమ్ లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ పాట్నర్ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని నేడు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘కల్కి’ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
Heroine Poster: హీరోయిన్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ పోస్టర్ విడుదల
Also Read
ఇక కల్కి మొదటి పాటు భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి కల్కి పార్ట్-2 పైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి రోజుల్లో షూటింగ్ జరిగిందని సినిమాకు సంబంధించి 20% వరకు పూర్తయిందని ఇంకా ముఖ్యమైన యాక్షన్స్ సన్నివేషాలు చిత్రీకరించాల్సి ఉందని ఇదివరకే దర్శకుడు తెలియజేశారు. ఇక కల్కి 2 సీక్వెల్ లో హీరో ప్రభాస్, కమలహాసన్ అలాగే అమితాబచ్చన్ మధ్య జరిగే భారీ యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కర్ణుడు, అశ్వద్ధామ, యాస్కిన్ పాత్రల మధ్య జరిగే శక్తివంతమైన ధనస్సు కీలకం కాబోతున్నట్లు ఆయన చెప్పకనే చెప్పేశారు. మొదటి పార్ట్ లో యాస్కిన్ పాత్రకు పెద్దగా అవకాశం లేకపోయినా.. అదే సీక్వెల్ లో మాత్రం యాస్కిన్ పాత్రకు నిడివి చాలా ఎక్కువగా ఉంటుందని హీరో కమలహాసన్ ఇదివరకే తెలిపారు. చూడాలి మరి కల్కి 2 ఇంకా ఎన్ని రికార్డులను కొల్లబడుతుందో.
Suicide Attempt: అటల్ సేతు బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ.. పోలీసుల రాకతో..?
The dawn of a new ERA awaits you 🌅
And this is your gateway into the GRAND world of Kalki⛩️🔥#Kalki2898ADOnPrime🔥, Aug 22#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani@VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/9FYs2quk5C— prime video IN (@PrimeVideoIN) August 17, 2024
తాజావార్తలు
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!