ఇంకో సరికొత్త వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలో కాలుమోపుతోన్న మరో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సృష్టికర్తులు రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ సిరీస్ ప్లాన్ చేశారు. లీడ్ గా షాహిద్ ని, ఫీమేల్ లీడ్ గా రాశీ ఖన్నాని ఎంచుకున్నారు. ఆల్రెడీ మేకింగ్ మొదలైపోయిన ఈ క్రేజీ ఓటీటీ ప్రాజెక్ట్ లో సౌత్ సెన్సేషన్ విజయ్ సేతుపతి కూడా ఉండటం మరింత విశేషం! ‘సన్నీ’ వెబ్ సిరీస్ లో షాహిద్…
2013లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’కు సీక్వెల్ గా ఈ యేడాది ‘దృశ్యం -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేశారు. స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఇలా స్ట్రయిట్ గా ఓటీటీలో విడుదల కావడం ఇదే మొదటిసారి. తెలుగులో ఇప్పటికే వెంకటేశ్ ‘దృశ్యం’ను రీమేక్ చేశారు, ఇప్పుడు ‘దృశ్యం…
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో రాకేశ్ ఓం ప్రకాశ్ మిహ్రా దర్శకత్వంలో నటించిన చిత్రం ‘తుఫాన్’.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, ఇషా తల్వార్ కీలకపాత్రలు పోషించారు. భాగ్ మిల్ఖా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్-రాకేష్ ఓం ప్రకాశ్ మిహ్రా కాంబినేషన్లో వస్తున్న సినిమా కానుండడంతో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి ‘తుఫాన్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా…
వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తాజాగా ‘నారప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. తమిళ చిత్రం ‘అసురన్’ సైతం అప్పట్లో ఇదే సర్టిఫికెట్…
‘హర్ట్ అటాక్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. ఆతర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’, ‘కల్కి’ సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హాట్.. హాట్.. ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్ లో అదా శర్మ…
ఇండియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ లకి బాగానే అలవాటు పడ్డారు. కానీ, కొన్నాళ్ల క్రితం అంతగా ఆదరణ ఉండేది కాదు. అయినా అప్పట్లోనే చిన్నపాటి సెన్సేషన్ సృష్టించింది ‘ఇన్ సైడ్ ఎడ్జ్’. ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ లను పోలిన ట్విస్టులతో సాగే కథతో ఆడియన్స్ ను మేకర్స్ ఆకట్టుకోగలిగారు. కానీ, ‘ఇన్ సైడ్ ఎడ్జ్ 2’ ఫస్ట్ సీజన్ అంత మెప్పు పొందలేదు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే, సీజన్ టూలో లాస్ట్ ఎపిసోడ్…
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కోల్డ్ కేస్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 30న స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి దీనిని మొదట థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో మూవీ మేకర్స్ అమెజాన్ ప్రైమ్ కు హక్కులు ఇచ్చేశారు. దాంతో ఈ నెల 30న దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ సంస్థ తెలియచేసింది. చాలా కాలం గ్యాప్…
మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి కీలకపాత్రలు పోషించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ రెండో సీజన్ ట్రైలర్ విడుదల కాగానే ఇందులోని కథాంశం విషయంలో జరిగిన చర్చ, ఫలితంగా రాజుకున్న వివాదం కారణంగా అసలు ఇది స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ అమెజాన్ ప్రైమ్ శుక్రవారం అర్థరాత్రికి కాస్తంత ముందుగానే దీనిని…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఏక్ మినీ కథ చిత్రాన్ని వాయిదా వేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. అయితే… ఇంకా పరిస్థితి అలానే ఉండటంతో ఇప్పుడు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్ కు వెళ్ళకుండా… ఓటీటీలోనే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు సిద్ధపడ్డారు. మే 27న అమెజాన్ ప్రైమ్ లో ఏక్ మినీ కథను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ జంటగా నటించిన…