Home
Gossips
%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d%e0%b0%a1%e0%b1%8d %e0%b0%b5%e0%b1%86%e0%b0%ac%e0%b1%8d %e0%b0%b8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b2%e0%b1%8b %e0%b0%85%e0%b0%a6%e0%b0%be
బోల్డ్ వెబ్ సిరీస్ లో అదా శర్మ!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హర్ట్ అటాక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. ఆతర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’, ‘కల్కి’ సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హాట్.. హాట్.. ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్ లో అదా శర్మ ఛాన్స్ లభించినట్లుగా సమాచారం. హిందీతో పాటుగా సౌత్ భాషల్లోను స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోను అనుకున్నంత రాణించలేకపోయిన అదా శర్మ.. వెబ్ సిరీస్ లోనైనా సక్సెస్ అవుతుందో చూడాలి!
Also Read
- Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
- Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
- Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. 'టాక్సిక్' తగ్గితేనే బెటర్!
- Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
తాజావార్తలు
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
ట్రెండింగ్
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..