బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమైన దీపిక.. ఇప్పుడు మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘మహావతార్’ లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. Also Read : Nayanam Trailer : వరుణ్ సందేశ్.. ‘నయనం’ ట్రైలర్ లేటెస్ట్‌గా ‘స్త్రీ 2’తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు, నిర్మాత అమర్ కౌశిక్.. ఇప్పుడు…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో శ్రద్ధాకపూర్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల ‘స్త్రీ 2’ మూవీతో హిట్ అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్‌లలో మాత్రమే అలరించిన శ్రద్ధా ను స్త్రీ2 లో ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా అనిపించింది. తన యాక్టింగ్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఈ…