కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. 'నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది' అని అమన్తో ప్రధాని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు మరో పతకం లభించింది. ఇప్పటి వరకు భారత్ కు మొత్తం 6 పతకాలు వచ్చాయి. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల వెయిట్ విభాగంలో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు.. పారిస్ ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల రెజ్లింగ్‌లో భారత గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం.. అంటే.. ఇప్పటి వరకు భారత్ ఒక రజతం మరియు ఐదు కాంస్యం పతకాలు తన ఖాతాలో వేసుకుంది.. తన తొలి ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌పై…
2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. సెహ్రావత్ 12-0తో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై విజయం సాధించాడు.