Poonam Kaur Tweets in Support of Allu Arjun : ఎన్నికల తర్వాత సద్దుమణిగింది అనుకున్న అల్లు వర్సెస్ మెగా క్యాంప్ వివాదం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ తర్వాత మరోసారి తెరమీదకు వచ్చింది. ఎక్కడికైనా తనకు ఇష్టమైతేనే వస్తానని తనకి ఇష్టమైన వారి కోసం ఎక్కడికైనా వస్తానంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల మీద మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు మెగా అభిమానులే తనకి అండగా ఉన్నారని చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం…
Allu Vs Mega Social Media War Going on: ఒక్కోసారి.. చెప్పుకోలేని పదజాలంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఇంతకుముందు మెగా ఫ్యాన్స్ ఇతర హీరోల అభిమానులు వాదించుకునే వారు. కానీ నిన్న మొన్నటి వరకు ఒకే ఫ్యామిలీ అని చెప్పుకున్న అల్లు, మెగా ఫ్యాన్సే ఇప్పుడు కొట్టుకుంటున్నారు. దీనంతటికి కారణం.. గతంలో బన్నీ చేసిన చెప్పను బ్రదర్ అనే కామెంట్స్ అనే చెప్పొచ్చు. అక్కడి నుంచి మొదలైన అల్లు,…
Bunny Vasu Intresting Comments on Allu Vs Mega issues: అల్లు కాంపౌండ్ లో కీలకంగా వ్యవహరించే వ్యక్తులలో బన్నీ వాస్ కూడా ఒకరు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన చిన్న సినిమాల నిర్మాణం విషయంలో యాక్టివ్గా ఉన్నాడు. ఎన్టీఆర్ బావమరిది హీరోగా తెరకెక్కిన ఆయ్ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బన్నీ వాస్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం గురించి ఒక…