Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ వచ్చారు. వీరితో పాటు మెగా హీరోలు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు నాగవంశీ, నవీన్ యెర్నేని లాంటి వారు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్ల గురించి చిరు, చరణ్ దగ్గరుండి తెలుసుకున్నారు. ఇక చిరంజీవి పక్కన…
Chiranjeevi – Allu Arjun : అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి, అల్లు అర్జున్ కనకరత్నమ్మ పాడె మోశారు. ఇందుకు…
Allu Vs Mega War: అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. పైగా ఈ గ్యాప్ అన్‌వాంటెడ్‌గా వచ్చింది కాదని.. కావాలనే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
Bunny Vasu Reveals Facts Behind Allu Family Vs Mega Family: 2024 ఎన్నికలకు ముందు ఒకపక్క జనసేన, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే మరోపక్క వైసీపీ పోటీ చేసింది. ఈ క్రమంలో తన మామ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికిన అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడే అంటూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్లారు.…
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని…
సెలెబ్రేటీలు అంటే లైఫ్ అంతా జిగేల్ మంటుంది.. అత్యంత ఖరీదైన లైఫ్ ను ఎంజాయ్ చేస్తారు.. వాళ్లు వేసుకొనే డ్రెస్సుల నుంచి చెప్పుల వరకు ప్రతిదీ టాప్ బ్రాండెడ్ వే వేసుకుంటారు.. ఇటీవల సెలెబ్రేటీల లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. తాజాగా ఉపసాన డ్రెస్ కాస్ట్ అలాగే వైరల్ అవుతోంది. సాధారణంగా లో కాస్ట్ దుస్తులు ధరించడానికి ఇష్టపడరు. సెలబ్రెటీల డ్రస్సులు, షూస్ , వాచ్ ఇలా అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి.…
సోమవారం క్రిస్మస్ పండగ సందడి ముగిసింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..దాదాపు అందరు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఇక మెగా ఫ్యామిలీ సంగతి మాటల్లో చెప్పలేము.. మెగా అల్లు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వీళ్ళ ఫ్యామిలిలో ఏ పండగ వచ్చిన…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి సంబరాలు ప్రారంభం అయ్యాయి.. ఇటలీలో వీరి పెళ్లి కానున్న విషయం తెలిసిందే.. టుస్కానీ వేదికగా జరుగుతున్న ఈ డెస్టి నేషన్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు గ్రాండ్‌గా పూర్తయ్యాయి.. వీరి పెళ్లి వేడుకలో భాగంగా నిన్న రాత్రి కాక్ టెయిల్ పార్టీ ఘనంగా జరిగింది. కాబోయే దంపతులు వరుణ్, లావణ్యలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వెడ్డింగ్ పార్టీలో…
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమసో.. అతని కూతురు అర్హ అంతకన్నా ఎక్కువ ఫేమస్. అర్హ పుట్టినదగ్గరనుంచి కూడా ఆమె సెలబ్రిటీ అని చెప్పాలి. అల్లు అర్జున్- అల్లు స్నేహారెడ్డి.. అర్హను సెలబ్రిటీగా మార్చేశారు. పుట్టినప్పటినుంచి అర్హ ఫోటోలు, వీడియోలు.. బన్నీతో చేసిన అల్లరి పనులు అన్నింటిని అభిమానులకు షేర్ చేసేది అల్లు స్నేహ. దీంతో అర్హ ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది.