మెగా కోడలు ఉపాసన వారసురాలికి జన్మనించ్చింది. అపోలో హాస్పిటల్ లో ఉపాసన పాపకి జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా మెగా ప్రిన్సెస్ ని చూడడానికి హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “ఉదయం 1:49 కి ఉపాసనకు పాప పుట్టింది, మాకెంతో ఇష్టమైన మంగళవారం నాడు పాప పుట్టడం ఆనందకరం. మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఆ ప్రభావం ముందునుంచి మా కుటుంబంలో కనబడుతోంది. చరణ్…
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ నుంచి అంచెలంచెలుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. వరుస హిట్లు.. టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్.. అన్ని ఇండస్ట్రీల్లోనూ బన్నీ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక పుష్ప చిత్రంతో పా ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇంత స్టార్ డమ్ ఉన్నా బన్నీలో ఎక్కడా గర్వం కనిపించదు. తన పని తాను చేసుకోవడం.. తన పాత్ర కోసం కష్టపడడం.. సమయం దొరికితే ఫ్యామిలీతో గడపడుతూ ఉంటాడు. అయితే…
నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా వేడుకకు అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో ముఖ్యఅతిథిగా రావడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరం మేటి హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ అంటే అర్థముంది కానీ, బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథి ఏంటి అనీ కొందరి ఆవేదన! గతంలో బాలయ్య ఆడియో వేడుకలను పరిశీలిస్తే, ఆయన ఇలాంటి వాటికి…