Allu Arjun’s Father in Law K Chandra Shekar Reddy Comments on Pawan kalyan: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం…