ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు కలెక్షన్ల మోత మోగించిన విషయం విదితమే. ఇక ఇందులో సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా ఊఊ అంటావా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఈ సాంగే.. యూట్యూబ్ లో రికార్డులను బద్దలుకొట్టిన ఈ సాంగ్ ప్రస్తుతం పాన్…
‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సాధారణంగా ఒకవైపు సినిమాలు చేస్తూనే కుటుంబానికి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయింస్తుంటాడు బన్నీ. అప్పుడప్పుడూ ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే అందుకు నిదర్శనం. తాజాగా ఓ మనోహరమైన పిక్ ను షేర్ చేస్తూ “నా లిల్ గ్రాడ్యుయేట్‌కు అభినందనలు #అల్లు అర్హ మీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్…
Allu Arjun and Kalyan Ramలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ కారును ఆపి, ఆ కారుకు నల్ల ఫిల్మ్ లు ఉండడంతో వాటిని తొలగించడంతో పాటు 700 రూపాయల జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ఇక అదే దారిలో వెళుతున్న మరో హీరో కళ్యాణ్ రామ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. పుష్ప గా అల్లు అర్జున్ నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో మరింత అంచనాలు పెట్టుకొనేలా చేశాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్…
అల్లు అర్జున్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. తన దగ్గర పనిచేసేవారిని కూడా తన కుటుంబ సభ్యులుగానే చూస్తాడు. ఇక అతడి సింప్లిసిటీ గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అభిమానుల మధ్య తిరగడానికి, రోడ్డు పక్కన ఆగి టిఫిన్ చేయడానికి బన్నీ ఎప్పుడు వెనుకాడడు. ఇక ఏ స్టార్ హీరో అయినా తన వద్ద పనిచేసిన వారి పెళ్లికి వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ బన్నీ మాత్రం తన వద్ద పెంచేసేవారి…
Bheemla Nayak మార్చ్ 24 నుంచి ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో ఆల్రెడీ సినిమాను వీక్షించినప్పటికీ మరోమారు ఇంట్లో కూర్చుని Bheemla Nayak మేనియాను ఎంజాయ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఈ పార్టీలో లేట్ గా జాయిన్ అయిన ‘పుష్ప’రాజ్ లేటెస్ట్ పోస్ట్ తో చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్, ఆహా రెండు ఓటిటి ప్లాట్‌ఫామ్ లలో అందుబాటులో ఉంది. ఇక ఆహాలో అయితే సరికొత్త…
Pushpa 2 సినిమా షూటింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, సామ్ సాంగ్ సినిమాకు ప్రధాన హైలెట్ అయ్యింది. సినిమాలోని స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా” అంటూ ఉర్రూతలూగించింది ప్రేక్షకులను. సమంత బోల్డ్నెస్, కిల్లర్ లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పుష్ప సినిమాలోని డైలాగులు, పాటలకు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ కోసం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హెటల్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా…
ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే స్టార్ హీరోల లైనప్ లు చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది అభిమానులకు.. ఒక్కో హీరో మరో పెద్ద డైరెక్టర్ తో జతకట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్నది ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలను ఒక సినిమా ద్వారా కలిపిన ఘనత రాజమౌళికే చెల్లుతుంది. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న దిట్ట.. ఆయనతో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క…
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 లో నటిస్తున్నాడు. పుష్ప సినిమాతో బన్నీకి అన్నిచోట్ల కన్నా బాలీవుడ్ లో బాగా పేరు వచ్చిందన్న విషయం తెల్సిందే. ఇక దీంతో బన్నీ.. బాలీవుడ్ లో పాగా వేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లు అర్జున్ ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్…