Allu Arjun: ఓ అమ్మాయి కోసం బన్నీ చిరు సాయం.. ఆకట్టుకుంటున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెల్ఫీ వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఓ అమ్మాయి కోసం బన్నీ చేసిన సాయం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దట్ ఈజ్ బన్నీ, డౌన్ టూ ఎర్త్ పర్సన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా నేడు హాలిడే దొరికింది. గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్న బన్నీ అనంతరం కాస్ట్ ఓట్ అంటూ పోస్ట్ షేర్ చేశాడు.
Also Read: NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
అదే సమయంలో బన్నీకి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. ఇవాళ షూటింగ్ నుంచి విరామం దొరకడంతో ఓ అమ్మాయికి హెల్ప్ చేస్తూ సరదగా ఓ వీడియో చేశాడు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోవర్స్‌ని పెంచెందుకు సాయంగా నిలబడ్డాడు. ‘నీకు ఫాలోవర్స్‌ని పెంచేందుకు ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఎంతమంది ఫాలోవర్స్ కావాలి? అని బన్నీ ఆమెను అడిగాడు. దీనికి ఆ అమ్మాయి ప్రస్తుతం 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఓ 30 వేల ఫాలోవర్స్ కావాలి సార్ అంటుంది.
Also Read: Nani: విజయ్- రష్మిక ప్రైవేట్ ఫొటోస్.. అందరి ముందు లీక్ చేసిన నాని.. ?
సరే.. ఈ వీడియోతో వస్తారా? అనగా.. వస్తారు సర్ అంటూ ఆ అమ్మాయి అనడంతో.. గట్టిగా నవ్వుతూ రావాలని నేను కూడా కోరుకుంటున్నా’ అని బన్నీ అనడంతో ఈ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి బన్నీ ఇంటి పనిమనిషి అని తెలుస్తోంది. పని మనిషి కోసం అల్లు అర్జున్ చేసిన చిరు సాయం చూసి హంబుల్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటే.. దట్ ఈజ్ అవర్ ఐకాన్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.
Down to earth person #AlluArjun Anna 👏🏻 simplicity at peaks 🙌🏻 .
— Aᴊᴀʏ_ Kᴏʜʟɪ – 𝟭𝟴 ⁵ (@Ajaykumar180218) November 30, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?