Home
Allu Arjun
Allu Arjun News
-
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే సరికొత్త సంచలనాలకు చిరునామా. వైజాగ్ వేదికగా జరిగిన మల్టీప్లెక్స్ లాంచ్ ఈవెంట్లో తన అభిమానులకు, సినీ ప్రియులకు ఆయన ఊహించని బిగ్ అప్డేట్ ఇచ్చారు. కార్యక్రమం ముగింపులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. తాను ఈ ఈవెంట్ కోసం ఎక్కడి నుంచో ప్రత్యేకంగా వచ్చింది లేదు… నేరుగా ‘రాకా’ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచే వచ్చానని బన్నీ వేదికపై వెల్లడించారు. ప్రస్తుతం ఈ అత్యంత… -
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
విశాఖపట్నం వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రియులకు ఊహించని వినోద కానుకను అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆసియన్ సునీల్ కాంబినేషన్లో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ‘ఏఏఏ (AAA) సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించారు. వైజాగ్ ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో కొలువుదీరిన ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్ వేడుకకు అభిమానుల కోలాహలం, హర్షధ్వానాల మధ్య ఐకాన్ స్టార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సభను ఉద్దేశించి మాట్లాడుతూ బన్నీ తీవ్ర… -
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
Deepika Padukone Raka Shooting Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రాకా’. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో బన్నీతో పాటు దీపికా కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అయితే దీపికా పదుకొనే వ్యక్తిగత కారణాల నేపథ్యంలో షూటింగ్‌కు… -
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
AAA Cinemas Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విశాఖపట్నం రానున్నట్లు సమాచారం. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను నిర్వాహకులు పకడ్బందీగా చేస్తున్నారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారని… -
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
Shahid Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం AA23. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుంచే దీనిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా… -
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘రాకా’. గత ఏడాది ముంబైలో ప్రారంభమైన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇప్పటివరకు ఎలాంటి విరామం లేకుండా ఒకే ప్రాంతంలో నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుపుకుంటూ టాలీవుడ్లోనే ఒక రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను హాలీవుడ్ విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియో చూసుకుంటుండగా, వారి సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ముంబైలో ఒక భారీ… -
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
‘Raaka’ Glimpse: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఊహాగానాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో రాకా నుంచి స్పెషల్ గ్లింప్స్ లేదా వీడియో అప్డేట్ రానుందనే… -
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాల ఎంపిక విషయంలో కొత్త దారిలో వెళ్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇతర హీరోలు తిరస్కరించిన కథలను కూడా నమ్మకంతో ఎంచుకుంటున్నారా అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు… -
Allu Arjun: స్నే’హితులను తనతో ముందుకు తీసుకెళ్తున్న అల్లు అర్జున్!
సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ వస్తే చాలు, చుట్టూ ఉన్నవాళ్లు మారిపోతుంటారు. ఎదిగే కొద్దీ పాత పరిచయాలను పక్కన పెట్టేసే లోకమిది. కానీ, ఈ గ్లామర్ ప్రపంచంలోనూ తన స్నేహానికి అసలైన అర్థం చెబుతూ.. తాను ఎదగడమే కాకుండా తన చిన్ననాటి మిత్రులను కూడా అగ్రపీఠంపై కూర్చోబెడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫ్రెండ్ షిప్ డే సంధర్భంగా అల్లు అర్జున్ తన స్నేహితులను తనతో ముందుకు ఎలా తీసుకు వెళ్తున్నారు అనేది చూద్దాం. దర్శకధీరుడు లోకేష్ కనగరాజ్… -
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
Janhvi Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డే్ట్స్ అయిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ఈ సినిమా రెండు పార్ట్స్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!