‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Raaka’ Glimpse: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి వచ్చిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే సమయంలో గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఊహాగానాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో రాకా నుంచి స్పెషల్ గ్లింప్స్ లేదా వీడియో అప్డేట్ రానుందనే ప్రచారం అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం సన్ పిక్చర్స్ ఈ నెలలో రాకా సినిమా నుంచి ఎలాంటి స్పెషల్ గ్లింప్స్ లేదా వీడియో కంటెంట్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెలలో గ్లింప్స్ వస్తుందన్న ప్రచారానికి దాదాపు తెరపడినట్టే అని సమాచారం.
ప్రస్తుతం చిత్రబృందం పూర్తిగా షూటింగ్ పూర్తి చేయడంపైనే వారి దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా తెరకెక్కించే ప్రణాళికలను కూడా మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మార్పులతో సినిమా బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగిందట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1,000 కోట్ల వరకు చేరినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. అల్లు అర్జున్ నెక్ట్స్ బర్త్ డే అయిన 2027 ఏప్రిల్ 8 వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియో విడుదలయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. చూడాలి మరి మేకర్స్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!