పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ రోజు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనే వార్తలు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Actor Sai Dharam Tej unfollowed Allu Arjun on instagram and Twitter: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే చర్చ జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేద పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు. కేవలం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి గెలవాలని కోరుకున్న అల్లు అర్జున్ తన స్నేహితుడు అని చెబుతూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా…
Allu Arjun Friend Nandyala Shilpa Ravi Chandra Reddy lost in Elections:2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగినంత ఆసక్తికరంగా మునుపెన్నడు ఎన్నికలు జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దె దించేలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసింది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన కుటుంబ సభ్యులు మెగా హీరోలు పిఠాపురంలో మాత్రమే కాదు మరికొన్ని చోట్ల కూడా…
Allu Arjun Congratulates Pawan Kalyan on His Victory: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుతో మెగా అభిమానులందరూ ఆనంద ఉత్సాహాలతో మునిగితేలుతున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్న వార్తలు వస్తున్నప్పటి నుంచి సినీ ప్రముఖులు చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ప్రశంసల వర్షం…
Allu Arjun vs Keerthy Suresh: ‘నేను శైలజ’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. గత ఏడాది ‘దసరా’తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న కీర్తి.. తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తమిళ్, బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో సైరన్ సినిమాతో హిట్ అందుకున్న మహనటి.. హిందీలో వరుణ్…
Pushpa 2 Second Single Photo: టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్లలో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అనే సాంగ్ రాబోతుందని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్ , నాగరాజు వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Allu Arjun with His Wife Sneha Reddy in Dhaba: ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆయన డైలాగులు, మేనరిజమ్స్, స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2తో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2తో బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రకంపనలు సృష్టిస్తాడని అందరూ భావిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న…