Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో…
Nagababu Deactivated his Twitter Account: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద…
Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజి లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత ఓ బాబుకి తల్లి అయి ఫ్యామిలీ లైఫ్ ఎంతో హ్యాపీగా గడుపుతుంది.చాన్నాళ్లకు కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్…
Case Filed on Allu Arjun for Nandyala Visit: గత కొన్నాళ్లుగా ఆసక్తికరంగా జరుగుతూ వచ్చిన ఏపీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మే 13వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కూడా జరగబోతోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఉన్న స్థానికేతరులు ఇతర నాయకులు నియోజకవర్గాలను విడిచి వెళ్ళిపోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అయితే చివరి రోజున తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే…
Allu Arjun Supports YCP MLA Shilpa Ravichandra Reddy: నంద్యాల YCP MLA అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని అల్లు అర్జున్ చెప్పారు. ‘రవి పాలిటిక్స్ లోకి రాకముందు వారానికోసారి కలిసే వాళ్లం కానీ ఐదేళ్లుగా ఆరు నెలలకోసారే కలుస్తున్నాం. ఇక్కడే తెలుస్తోంది కదా అతను ఎంత కష్టపడుతున్నాడో, ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడకు వచ్చా, ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భవిష్యత్తులో…
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు.. నంద్యాల చేరుకున్న అల్లు అర్జున్ ను చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఫ్యాన్స్.. ఎటు చూసినా జనమే అన్న చందంగా మారిపోయింది నంద్యాల.. ఇక, గజమాల తో పుష్పకు ఘనంగా స్వాగతం పలికారు అభిమానులు..
మరో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో తోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాయి. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక వరాలను కురిపించారు. ఈసారి ఎన్నికల్లో కాస్త సినీ గ్లామర్ ఎక్కువగా కనబడుతోంది. Also Read: RamCharan: రేపు పిఠాపురానికి రాంచరణ్.. చివరి రోజు షాకింగ్…
తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రముఖ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మే 4వ తారీఖున డైరెక్టర్స్ డే గా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సందర్బంగా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు భారీ విరాళాలను అందిస్తూనే ఉన్నారు.. తాజాగా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఎవరూ ఊహించని సాయం ప్రకటించినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్స్ డే ను…
Allu Arjun Supports Janasenani Pawan Kalyan Shares a Post: సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి బరిలో దిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని దించి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే మెగా…