సినిమా ప్రమోషన్‌కు ఏదీ అనర్హం కాదన్నట్టు సాగుతోంది. తండ్రి సినిమా ప్రమోషన్‌కు పిల్లలు కూడా కష్టపడుతున్నారు. వారసులే ప్రోగ్రామ్‌కు హైలైట్‌గా మారారు. ఇంతకీ ఆ వారసులు ఎవరు? ఆ ప్రోగ్రామ్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కి అల్లు అర్జున్ ఇటీవల గెస్ట్ గా హాజరయ్యాడు. మొత్తంగా ఈ షోకి హాజరు కావడం ఆయన రెండోసారి. అయితే ఇలా రెండోసారి వస్తున్నాడు. రెండోసారి అడగడానికి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఏముంటాయి అనుకుంటే…
Pushpa 2 : పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ ఐదో తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతోంది.
Puspa Bike: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ‘పుష్ప-2 ది రూల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప-2 ది రూల్’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ‘పుష్ప-2 ది రూల్’పై ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల, పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘పుష్ప-2 ది రూల్’ ట్రైలర్…
Unstoppable : నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ప్రస్తుతం నడుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప -2 . బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్…
Puspa 2 Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ట్రైలర్ బీహార్ లోని పాట్నా వేదిక జరిగింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తాన్న తరుణం రానే వచ్చేసింది. రెండు నిమిషాల 44 సెకండ్లు నిడివితో విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడంతో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ప్రముఖ నిర్మాత,…
Puspa 2 Trailer: బీహార్ లోని పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దెత్తున అల్లు అర్జున్ అభిమానులు హాజరయ్యారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో అభుమానుల కోలాహలం మాములుగా లేదు. పుష్ప.. పుష్ప.. అంటూ వేడుకను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం తెలుపుతూ, ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలని చెప్పింది. నేను పుష్ప…
Puspa 2 Trailer: ఆదివారం (నవంబర్ 17)న పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి అశేష సినీ అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నమస్తే.. బీహార్ ప్రజలందరికీ నా నమస్కారం అని, నేను ఎప్పుడు పాట్నా వచ్చినా.. మీరు చూపించే ప్రేమ, ఇచ్చే ఘన స్వాగతానికి పాట్నా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. మీ ప్రేమంతా ఇక్కడ కనబడుతోందని, చాలా…
Pushpa 2 Trailer: పుష్ప 2 చిత్ర బృందం చెప్పిన విధంగానే సమయానికే మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులతో పాటు భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుష్ప ట్రైలర్ అదరగొట్టిందని చెప్పవచ్చు. ఇకపోతే బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మూవీ మేకర్స్. ఇకపోతే ఈ సినీ కార్యక్రమం కోసం అల్లు అభిమానులు దేశం నలుమూలల నుంచి పాట్నాకు చేరుకున్నారు. రెండు నిమిషాల 44…