‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కాసేపు అల్లు అర్జున్ వున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచి నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసిన కుటుంబ సభ్యులు బావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను చట్టాని గౌరవిస్తాను అన్నారు. నేను…
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనం ఎక్కేముందు తండ్రి అల్లు అరవింద్, సతీమణి స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ మాట్లాడారు. సతీమణి స్నేహకు ముద్దుపెట్టిన బన్నీ.. పోలీసులతో కలిసి వాహనం ఎక్కారు. స్టార్ హీరో అల్లు…
అల్లు అర్జున్, సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది. Also Read : SDT 18 : సాయి దుర్గాతేజ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది ఈ…
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రం బంపర్ వసూళ్ల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2.30కి ఢిల్లీలో థాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. మరోపక్క అల్లు అర్జున్ తన తల్లితో చాలా అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. గురువారం,…
పుష్ప 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 క్లైమాక్స్ లో అల్లు అర్జున్ శత్రువుల పీక కొరికే యాక్షన్ సీన్ అదిరింది. మరి దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో తెలియదు కానీ పుష్ప 2 ప్రదర్శితమవుతున్న థియేటర్ కాంటీన్ ఓనర్ ఒకరు తన కస్టమర్ చెవులు కొరికిన ఘటన సంచలనంగా మారింది. గ్వాలియర్‌లో కాంటీన్ బిల్లు చెల్లించే విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి ఓ యువకుడి చెవి కొరికాడు…
సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘మిస్ యూ’. ఆషికా రంగనాథ్ హీరోయిన్. తమిళ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వం వహించగా.. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ ద్వారా డిసెంబర్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి మిస్ యూ నవంబర్ 29న రిలీజ్ కావాలి కానీ.. ‘పుష్ప 2’ కారణంగా వాయిదా పడింది. మిస్ యూ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సిద్ధార్థ్.. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్…
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించారు.సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. Also Read…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత అదే సినిమాకి సీక్వెల్ గా పుష్ప రెండో భాగాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి అందులో దాదాపు సక్సెస్ అయ్యారు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప రెండోభాగం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 గంటల నుంచి ఈ…