Allu Arjun Press Meet: అరెస్ట్‌పై స్పందించిన అల్లు అర్జున్.. ఏమన్నారంటే..?
- నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..
- కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను..
- నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు..
- వతి కుటుంబానికి నా సానుభూతి.. ఆ ఘటన దురదృష్టకరం..
- ఇది అనుకోకుండా జరిగిన ఘటన.. ఆ కుటుంబానికి అండగా ఉంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Press Meet: సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి మొదట గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. కొంతసేపు అక్కడ గడిపారు.. పలువురు దర్శకులు, నిర్మాతలు.. సన్నిహితులు, కుటుంబ సభ్యులు.. బన్నీని పరామర్శించారు.. ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి బయల్దేరి తన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్.. బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు భార్య స్నేహారెడ్డి.. పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడతూ బన్నీ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.. వాళ్ల అమ్మ పిల్లల్ని ఆలింగనం చేసుకున్నాడు.. అభిమానులకు అభివాదం చేశారు.. గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు కుటుంబ సభ్యులు..
Read Also: Allu Arjun Advocate: పోలీసులు కావాలనే అల్లు అర్జున్ బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారు..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇక, తన అరెస్ట్‌పై స్పందించారు అల్లు అర్జున్.. ఇంటికి చేరుకోగానే మొదట కుటుంబ సభ్యులను కలిసిన ఆయన.. ఆ తర్వాత.. గేట్ వరకు వచ్చి మీడియాతో మాట్లాడారు.. నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ కష్ట సమయంలో తనకు మద్దతు తెలిపిన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు చెప్పారు పుష్పరాజ్..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!