పుష్ప సెకండ్ పార్ట్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ మీద ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో ఆయన నటనకు గాను ఇటు విమర్శకుల నుంచి మాత్రమే కాదు ప్రేక్షకుల నుంచి కూడా ఆయన మీద ఒక రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ మీద అమితా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో పుష్ప సెకండ్…
Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 .
Pushpa 2 : ప్రస్తుతం పుష్ప 2 సినిమా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో తెలిసిందే. డిసెంబర్ 5న విడుదల అయిన పుష్ప 2 ఇప్పటి వరకు 625కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియా మార్కెట్ ని పుష్ప రాజ్ తన మేనియాతో ఊపేస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నడిచిన సినిమా పుష్ప -2. డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పుష్ప 1కు సీక్వెల్ గా తెరకెక్కింది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తు రికార్డులు బ్రేక్ చేస్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అంతా ఈ ప్రెస్ మీట్…
పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తాన్ని హిట్ చేసేది దర్శకుడు మాత్రమేనని అన్నారు ఈరోజు నాకు పేరు వచ్చినా వేరే ఆర్టిస్టులకు పేరు వచ్చిన ఆ క్రెడిట్ అంతా ఒక్కడికే దక్కుతుంది. నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా సరే అవన్నీ ఆయన చేసిన డిజైన్ కారణంగానే. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నామీద సుకుమార్ కి ఉన్న ప్రేమే కారణం. ఇంతకంటే నేనేం చెప్పగలను డార్లింగ్ అని సుకుమార్…
పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ లో సుకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో కూడా సైలెంట్ గానే ఉన్న ఆయన తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో మాట్లాడారు. నా కెరియర్ గురించి నేను థాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. ఎందుకంటే పుష్ప మొదటి భాగం హిందీలో రిలీజ్ చేయించాలని ఆయనే ప్రయత్నించారు. అందరికీ ఫోన్లు చేయించి చివరికి రిలీజ్ చేయించి దాన్ని పెద్ద సక్సెస్ చేయించారు.…
అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. తాజాగా ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేసిన ఆయన సంధ్య థియేటర్లో జరిగిన దారుణ ఘటన తనకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.…
ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్ను ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. రాజమౌళి, ప్రభాస్ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో.. బాహుబలి 2ని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసినప్పటికీ.. 1800 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కానీ.. ఇప్పుడు పుష్ప 2 ఆర్ఆర్ఆర్ రికార్డ్ను బ్రేక్ చేసింది. లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందనేది పక్కన పెడితే.. ట్రేడ్ వర్గాలు అంచనా వేసినట్టుగానే.. ఫస్ట్ డే…
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసుకున్నారు.. సినిమా వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.. ప్రేక్షకులతోపాటు సినిమాలో…