Allu Arjun Power full entry at Hyderabad after getting national Award: నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ వేడుకలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. పుష్ప చిత్రానికి గాను బన్నీ ఈ అవార్డును…
2023 అక్టోబర్ 17… ఈ డేట్ చానా ఏండ్లు గుర్తుండి పోతది అల్లు అర్జున్ అభిమానులకు. ఈ రోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసి… బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్న బన్నీ… స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. అలాగే పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ బన్నీకి బ్రహ్మరథం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఢిల్లీకి బయలు దేరగా ఆయన వెంట భార్య అల్లు స్నేహ కూడా ఉండడం గమనార్హం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. గత నెలలో ఈ జాతీయ అవార్డులను ప్రకటించగా ఈరోజు సాయంత్రం ఢిల్లీలో రిహారాల్స్ రేపు అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగనుంది. నిజానికి తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి కావడంతో…
69న నేషనల్ అవార్డ్స్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి గాను రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ చాలా హోప్ పెట్టుకున్నారు కానీ…
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లో ఉంటుంది. 2021లో డివైడ్ టాక్‌తో మొదలైన పుష్పరాజ్ వేట… 350 కోట్ల దగ్గర ఆగింది. అందుకే ఇప్పుడు పుష్ప2ని పుష్ప పార్ట్ వన్ లైఫ్ టైం కలెక్షన్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఇప్పటికే సుకుమార్‌కు అన్ లిమిటేడ్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. అందుకు తగ్గట్టే ఊహించని మార్పులతో పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుక్కు.…
అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు.. అసలు బన్నీది హీరో కటౌటేనా? అని పెదవి విరిచారు చాలామంది. ఇక్కడే బన్నీని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎందరో స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఫేడవుట్ అయిపోయారు. బన్నీని కూడా ఈ లిస్ట్‌లోనే పడేశారు. తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్… పైగా మెగా…
69వ నేషనల్ అవార్డ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమా వివిధ కేటగిరీల్లో పది నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇందులో 2021 బెస్ట్ యాక్టర్ కేటగిరిలో నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోని, ఆ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. పుష్ప ది రైజ్ సినిమాలో పుష్పరాజ్ గా నటించి, అందరినీ మెప్పించిన అల్లు అర్జున్ కి అన్ని వర్గాల నుంచి ప్రశంశలు…
69న నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకోని నిలబడింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అనగానే హిందీ సినిమా, తమిళ సినిమా గుర్తొచ్చేవి… ఇప్పుడు పాన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా అనగానే తెలుగు సినిమా గుర్తొచ్చేలా చేసారు మన దర్శకలు, నిర్మాతలు, హీరోలు, సినీ అభిమానులు. పది నేషనల్ అవార్డ్స్ గెలిచి తెలుగు సినిమా ఆగమనాన్ని ఘనంగా చాటింది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ‘రామ్ చరణ్’కి బెస్ట్ యాక్టర్ కేటగిరిలో…
ఆస్కార్ అవార్డ్ ఏమో కానీ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటికి నేషనల్ అవార్డ్ అనేది సంవత్సరాలుగా అత్యంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ గా నిలుస్తున్నాయి. ఆ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ ఇలా అన్ని కేటగిరిల్లో నేషనల్ అవార్డ్స్ ని ప్రకటిస్తూ ఉంటారు. లేటెస్ట్ గా 2021 సంవత్సరానికి గానూ 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంట్రీలకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ నుంచి ఒక…