ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నైజాంలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ నైజాం ఏరియాలో కోట్లు కురిపిస్తూ ఉంటాడు. ఈ నైజాం గడ్డ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మరోసారి చూపించే సంఘటన ఒకటి జరిగింది. అల్లు అర్జున్, తన మామ బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్ కి నల్గొండ వచ్చాడు. కంచర్ల కన్వేషన్ సెంటర్ ఓపెనింగ్ కి…