Home
Allu Arjun Atlee Movie
Allu Arjun Atlee Movie News
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
రాకాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఇంతకు ముందు చూపించని రేంజ్లో క్యారెక్టర్స్ డిజైన్ చేసాడు అట్లీ. సైన్స్ ఫిక్షన్లో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట బన్నీ. పాన్ వరల్డ్, హాలీవుడ్ స్థాయిలో మూవీ ఉండబోతోందని టాక్. అయితే ఓ ఇంట్రస్టింగ్ బజ్ కోలీవుడ్‌లో సర్క్యులేట్ అవుతోంది. రాకాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట మేకర్స్. లెంత్ పెరగడంతో ఒకే పార్ట్‌లో స్టోరీ మొత్తం చెప్పడం కుదరన్న ఉద్దేశంతో టూ పార్ట్స్‌గా సినిమాను తీసుకొస్తున్నామని అనౌన్స్ చేసాడు అట్లీ. రాకా… -
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
హీరోలను డబుల్ రోల్ లేదా త్రిబుల్ రోల్లో చూపించడం అట్లీకి ఓ ఫాంటసీ. అల్లు అర్జున్ను ఈ వరల్డ్‌లోకి తీసుకొస్తున్నాడు. పుష్ప2తో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లుఅర్జున్.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ అంచనాలు తగ్గకుండా ప్లాన్ చేసుకోవడమే కాదు.. మునుపెన్నడూ చేయని సరికొత్త ప్రయోగాలు షురూ చేశాడు. భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ రాకాలో నెవ్వర్ బిఫోర్ అవతారాల్లో కనిపించబోతున్నాడట. ఇందులో త్రిబుల్ రోల్ చేస్తున్నాడని టాక్. ఫాదర్, సన్ మాత్రమే కాదు విలన్ రోల్ కూడా… -
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత భారీ సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఇన్సైడ్ సమాచారం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఫిలిం నగర్ ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా త్రిపాత్రాభినయంలో అలరించబోతున్నట్లు తెగ ప్రచారం సాగుతోంది. కథలో భాగంగా ఆయన తండ్రి… -
RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?
అల్లు అర్జున్ ‘రాకా’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో ఎన్నో కథలు పుట్టుకొస్తున్నాయి. కానీ, డైరెక్టర్ అట్లీ అసలు ఎలా ప్లాన్ చేస్తున్నాడనేది అంచనా వేయకుండా ఉంది. అయితే, రాకా లుక్ మాత్రం ఇదేదో కొత్త ప్రయోగంలా కనిపిస్తోంది. విచిత్రమైన అనిమల్ను పోలిన బన్నీ లుక్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రమని, మానవ డిఎన్ఏ మార్పుల వల్ల మనిషి ఒక క్రూరమైన ప్రాణిగా మారే కథాంశంతో సూపర్… -
Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. బన్నీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమా కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, తన జీవితంలో ఒక భాగమని అట్లీ చెప్పుకొచ్చారు. ‘రాకా’ చిత్రం వెనుక దాదాపు… -
Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!
సెన్సేషనల్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#AA22) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రేపు బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, ఈ ప్రకటన వెనుక అట్లీ నడుపుతున్న ‘సీక్రెట్ ఆపరేషన్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఏదైనా సినిమా అప్డేట్ రావడానికి ముందే లీకులు రావడం సహజం. కానీ, ఈ… -
AA 22 : లవ్ లెటర్ లోడింగ్.. ప్రీ లుక్‌తోనే ప్రభంజనం
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక అప్డేట్తో సోషల్ మీడియాను షేక్ చేశారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు. Also Read : Successful… -
AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 వేడుకలు ఒక రోజు ముందే మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్ – అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక కీలక ప్రకటన వెలువడనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక భారీ అనౌన్స్మెంట్ చేయబోతున్నాట్టు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పటికే… -
AA 22 : వార్ ఎఫెక్ట్.. అట్లీ కీలక నిర్ణయం
పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బన్నీ, అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవలే ఒక కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. త్వరలోనే విదేశాల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్‌ని దుబాయ్ అండ్ అబుదాబిల్లో ప్లాన్ చేశాడు అట్లీ. కానీ, ప్రస్తుతం… -
Allu Arjun : కౌంట్‌డౌన్ స్టార్ట్.. వచ్చే వారమే అల్లు ఫెస్ట్
ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే, ఈ వారంలో అల్లు అయాన్ బర్త్ డే కాగా, వచ్చే వారం అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఏప్రిల్ 3న అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగా.. బన్నీ తన షూటింగ్ షెడ్యూల్స్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోగా హ్యాపీ బర్త్ డే చిన్నిబాబు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా…
తాజావార్తలు
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!